ఎగ్ల్స్ బ్రౌనీ | Eggless Brownie | Chocolate Brownie Recipe | Dessert Recipe | Brownie Recipe
ఎగ్ల్స్ బ్రౌనీ | Eggless Brownie | Chocolate Brownie Recipe | Dessert Recipe | Brownie Recipe @HomeCookingTelugu
#egglessbrownie #brownie #desserts #homecookingtelugu #hemasubramanian
Chapters:
Promo : 00:00
To Make Brownie : 00:19
Our other cake recipes:
Tutti fruttti cake:
Ding dong cake:
Walnut coffee cake:
Oreo cake:
Orange cake:
కావాల్సిన పదార్ధాలు :
నీళ్ళు
డార్క్ కుకింగ్ చాక్లెట్ – 1 కప్పు (200 గ్రాములు)
ఉప్పు లేని వెన్న – 1/2 కప్పు
మైదా పిండి – 3/4 కప్పు
కోకో పొడి – 1/3 కప్పు
బేకింగ్ పొడి – 2 టీస్పూన్లు
ఉప్పు – 1/4 టీస్పూన్
పంచదార – 3/4 కప్పు
వెన్నిలా ఎసెన్స్ – 1 టీస్పూన్
గడ్డ పెరుగు – 3/4 కప్పు
పిండి మిశ్రమం
చాక్లెట్ చిప్స్
తరిగిన వాల్నట్స్
తయారీ విధానం :
ముందుగా చాక్లెట్ ను వెన్న ను డబల్ బొయిలింగ్ పద్దతి లో కరిగించుకోవాలి , దీనికోసం సాస్ పాన్ లో నీళ్ళు పోసి మరిగిన తరువాత దాని పైన గాజు గిన్నె పెట్టుకొని అందులో రెండు వందల గ్రాములు డార్క్ కుకింగ్ చాక్లెట్ , అరా కప్పు ఉప్పు లేని వెన్న వేసి కరిగించుకొని పక్కనపెట్టుకోవాలి.
తరువాత జల్లెడలో ముప్పావు కప్పు మైదా పిండి , పావు కప్పు కోకో పొడి , రెండు టీస్పూన్లు బేకింగ్ పొడి , పావు టీస్పూన్ ఉప్పు వేసి జాలించుకోని పక్కనపెట్టుకోవాలి.
తరువాత కరిగించుకున్న చాక్లెట్ మిశ్రమం లోకి పావు కప్పు పంచదార , ఒక టీస్పూన్ వెన్నిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి.
ఇది బాగా కలుపుకున్న తరువాత ముప్పావు కప్పు గడ్డ పెరుగు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.
తరువాత జలించుకున్న పొడి పిండి మిశ్రమం వేసి బాగా కలుపుకొని ఐదు నిముషాలు పక్కనపెట్టుకోవాలి.
ఐదు నిముషాలు తరువాత బ్రౌనీ మిశ్రమాన్ని బేకింగ్ ట్రే లో వేసుకొని అన్ని వైపుల సమానంగా పరుచుకోవాలి.
బ్రౌనీ మిశ్రమం పైన టొప్పింగ్స్ గా చాక్లెట్ చిప్స్ , తరిగిన వాల్నట్స్ వేసి పదిహేను నిముషాలు ప్రి హీట్ చేసుకున్న ఒవేన్ లో ముపై నిముషాలు బేక్ చేసుకోవాలి.
అరగంట తరువాత బ్రౌనీ ని బయటికి తీసి చల్లారిన తరువాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఐన హోంమేడ్ ఎగ్ల్స్ బ్రౌనీ రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
You can buy our book at
Follow us :
Facebook-
Youtube:
Instagram-
A Ventuno Production :
source
Darkchoclate compound need to use,in sugar place can we use jaggery,maida place wheat need ur valuable suggestion TQ in advance
Mouthwatering ❤️❤️👌👌
That telugu typng vch u had under caption was terribly horrific… It’s not the correct one… jst google it bfr upldng
Yummy 😋😋😋😋