ఫెట్టుసిని ఆల్ఫ్రెడో | Fettuccine Alfredo Pasta Recipe | Creamy Italian Pasta Recipe in Telugu
#ఫెట్టుసినిఆల్ఫ్రెడో #fettuccinealfredo #pastarecipe #italianpasta #pastarecipeintelugu #homecookingtelugu #hemasubramanian
ఫెట్టుసిని అల్ఫ్రెడో :
కావాల్సిన పదార్ధాలు :
ఉప్పు – 1 టీస్పూన్
ఫెట్టుసిన్ పాస్తా – 300 గ్రాములు
పచ్చివెన్న – 50 గ్రాములు
తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 2 టేబుల్స్పూన్లు
ఫ్రెష్ క్రీం – 1 కప్పు
పార్మేసన్ చీజ్ – 100 గ్రాములు
పాస్తా నీళ్ళు
ఉప్పు
మిరియాలు
ఉడికించిన ఫెట్టుసిన్ పాస్తా
పార్మేసన్ చీజ్
పార్స్లీ
తయారీ విధానం :
మరుగుతున్న నీళ్ళలో ఒక టీస్పూన్ ఉప్పు , మూడు వందల గ్రాములు ఫెట్టుసిన్ పాస్తా వేసి తొంబై శాతం ఉడికించుకోవాలి.
తరువాత కడాయిలో ఏభై గ్రాములు పచ్చివెన్న , రెండు టేబుల్స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి.
తరువాత ఒక కప్పు ఫ్రెష్ క్రీం వేసి కలుపుకొని తరువాత వంద గ్రాములు పార్మేసన్ చీజ్ వేసి కలుపుకొని పాస్తా ఉడికించిన నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
తరువాత కొద్దిగా ఉప్పు , మిరియాల పొడి వేసి కలుపుకొని ఉడికించిన ఫెట్టుసిన్ పాస్తా వేసి కలుపుకొని పార్మేసన్ చీజ్ , పార్స్లీ వేసి కలుపుకుంటే ఫెట్టుసిని అల్ఫ్రెడో రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
You can buy our book at
Follow us :
Facebook-
Youtube:
Instagram-
A Ventuno Production :
source
Related posts
1 Comment
Leave a Reply Cancel reply
You must be logged in to post a comment.
Yummy 😋, thank you for sharing.
My daughter loves pasta recipes