Amazing Foods TV
Breads and Rolls

బ్రెడ్ బటర్ పుడ్డింగ్ | Bread Butter Pudding | Dessert Recipes | Pudding | Bread Recipes



బ్రెడ్ బటర్ పుడ్డింగ్ చాలా తేలికగా చేసుకోగలిగే ఒక డెస్ర్ట్. దీనిలో ఏ రకమైన బ్రెడ్ను అయినా వాడుకోవచ్చు, అలాగే, కాస్త నిలవున్న బ్రెడ్ను కూడా వాడుకోవచ్చు.

#breadbutterpudding #puddingrecipe #butterpudding #breadpudding #homecooking #homecookingtelugu #hemasubramanian #howtomakebreadbutterpudding #briochebread

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase

Here’s the link to this recipe in English:

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 6

కావలసిన పదార్థాలు:

బ్రెడ్
గుడ్లు – 2
పాలు – 200 మిల్లీలీటర్లు
వనిల్లా ఎసెన్స్ – 1 టీస్పూన్
కరిగించిన వెన్న – 1 / 2 కప్పు
పంచదార – 1 కప్పు
సిన్నమన్ షుగర్ (ఆప్షనల్)
కిస్మిస్లు (ఆప్షనల్)

కస్టర్డ్ చేయడానికి కావలసిన పదార్థాలు:

కస్టర్డ్ పొడి – 3 టీస్పూన్లు
పాలు
పాలు – 1 కప్పు
పంచదార

You can buy our book and classes on

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE:
FACEBOOK –
YOUTUBE:
INSTAGRAM –

A Ventuno Production :

source

Related posts

Pork Ribs | Estufao | have you tried this?

amazingfoodstv
2 years ago

चिकन रेसिपी इस तरीके से बनाएं लाजवाब और स्वादिष्ट | Desi chicken recipes by | Neelam cooking ready

amazingfoodstv
12 months ago

मैक्रोनी पास्ता #recipe #pastarecipe #food

amazingfoodstv
7 months ago
Exit mobile version