Amazing Foods TV
Breads and Rolls

బ్రెడ్ బుర్జీ | Bread Bhurji | Bread Recipes | Snacks | Breakfast | Easy Recipes | Egg Bread Bhurji



బ్రెడ్ బుర్జీ | Bread Bhurji | Bread Recipes | Snacks | Breakfast | Kids Recipes | Egg Bread Bhurji | Easy Recipes | How to make Egg Bhurji | Egg Bread Bhurji in Telugu

బ్రెడ్ బుర్జీ కొద్దిగా ఎగ్ బుర్జీలానే ఉంటుంది. ఇది చేయడం చాలా సులువు. దీన్ని పిల్లలకి స్నాక్స్లాగా ఇవ్వచ్చు లేదంటే టిఫిన్లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు.

#breadburji #homecookingtelugu #eggburji #homecooking #hemasubramanian #kidsrecipes #snacks #howtocook #easyrecipes #howtomakeeggbhurji #cooking #indianfood #cuisine #scrambledeggs

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase

Here’s the link to this recipe in English:

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 2

కావలసిన పదార్థాలు:

బ్రెడ్ స్లైసులు – 3
ఉల్లిపాయలు – 2 (తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి)
టొమాటో – 1 (తరిగినది)
తరిగిన కొత్తిమీర
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 / 2 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
పసుపు – 1 / 4 టీస్పూన్
లైట్ సోయా సాస్ – 1 టీస్పూన్
చిల్లీ సాస్ – 1 టీస్పూన్
గుడ్లు – 3
నూనె – 2 టీస్పూన్లు

You can buy our book and classes on

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE:
FACEBOOK –
YOUTUBE:
INSTAGRAM –

A Ventuno Production :

source

Related posts

Have you ever made Kitfo before?

amazingfoodstv
7 months ago

Spaghetti & Meat Sauce Recipe | Better Than Takeout!#spaghetti #shorts, #foodie

amazingfoodstv
2 months ago

Healthy Chicken Reshmi Kabab Recipe | Low Fat Chicken Kabab Recipe | High Protein Dinner Ideas

amazingfoodstv
1 year ago
Exit mobile version