Similar Posts

43 Comments

  1. కొమిరేపాములు,, వంకాయ చిక్కుడుకాయ,, ఆనపకాయ,, చాలా వెజ్ కర్రీ ల్లో వేసుకుని వండుకుంటే చాలా బాంటుంది,,, అమలాపురం మార్కెట్ నా అది

  2. డొక్క మంట మీద ఆర్చిన కొమ్మురయ్యి పాములు. వీటిని వెల్లుల్లిగుడ్లు (వలిచిన వెల్లుల్లి )వేసుకొని ఇగురు వండితే ఉంటాదoడి. హెవెన్….

  3. అవి సాగిడాలు మీరు వండుకున్నారు ఉప్పు కారం జల్లుకుని నూనె వేయించుకుని తింటే చాలా బాగుంటది 😋

Leave a Reply