Similar Posts

36 Comments

  1. Ingredients:-

    Fish(any of your choice) 1kg
    Turmeric powder -1tea spoon
    Red chilli powder -2 tbsp
    Salt -1tbsp
    Oil-100ml
    Dhaniya seeds -1spoon
    Jeera -1 tea spoon
    Garlic buds -10
    Poppy seeds -1tbsp
    Cloves -2
    Onion -2big
    Green chilli -4
    Curry leaves –
    Coriander finely chopped -2tbsp

    Fish curry process is in this vedio.Please kindly check it out till vedio end

    If you like this recipe, please like,share,comment and "subscribe" to this channel🙏🏻🤗

  2. చేప ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి ఉంచాలి,ఆయిల్ లో ఆనియన్స్ ఫ్రై చేసి,టొమాటో పేస్ట్ వేసి ఫ్రై చేసి ధనియా,జీర, ఫిష్ మసాలా పౌడర్,కారం వేసి 1నిమిషాలు ఫ్రై చేసి ఫిష్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఉండికించాలి.ఇలా చేయండి ఈసారి.మీరు అడిగారు కదా fish curry meeru chese process చెప్పమని.నచ్చితే recipe cheyandi.ok na.

  3. Fish curry inkoka process adigaru kada.nenu చెప్పినట్టు cheyandi next time. ఈ కామెంట్ కి ఎక్కువ లైక్స్ వస్తె చేయండి.

  4. అక్క మీకు అన్ని మంచి కామెంట్స్ వస్తాయి కానీ,దీనిలో 3కామెంట్స్ నాకు చాలా కోపం తెప్పిస్తున్నాయి.చేపల ఇగురు కి చింతపండు వేయలేదు అంటున్నారు.అసలు చేపల ఇగురు లో చింతపండు ఎందుకు వేస్తారు.పులుసు కు పులుపు వేస్తారు. ఇగురుకు ఎందుకు? కొత్తిమీర కడిగినా కూడా కడగలేదు అంటున్నారు. Youtuber ki yentha negativity vuntundi😢

Leave a Reply