నోరూరించే చేపల వెరైటీలు😋రేపే మృగశిర కార్తె👉 చేపలతో చేసినవి తింటే చాలామంచిది | Fish Recipes In Telugu
Hi Friends … My Kitchen products links : https://www.amazon.in/shop/shravaniskitchen నోరూరించే చేపల వెరైటీలు😋రేపే మృగశిర కార్తె 👉 చేపల తో చేసినవి తింటే చాలా మంచిది | మన పెద్దవారు ఆ రోజున చేపల వంటలు తింటే మంచిదని . మృగశిర కార్తె రోజున ప్రతేకంగా చేపల పులుసు,వేపుడు ఇలా ఎన్నో రకాలుగా వండుకొని తినేవారు. అందుకే చేపలతో సులువుగా చేసే మంచి రుచికరమైన వంటలను మీకు షేర్ చేస్తున్నాను. Fish ulli karam…