చిలకడదుంప హల్వా | Chilakada dumpa Halwa | Sweet Potato Halwa | Sweet Recipes | Dessert Recipes | Sweet Potato Recipe | Indian Sweets | Halwa Recipe | Mithai
చిలకడదుంపలని సాత్వికాహారం కింద పరిగణిస్తారు. అందుకే ఇవి ఉపవాసాలున్నపుడు తినగలిగే ఆహరంలో ఒకటి. అయితే, చిలకడదుంపలని ఉడికించి ఉన్నపళంగా తినడం అంటే కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఇలా హల్వాలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని దేవుడికి నైవేద్యంలా కూడా పెట్టచ్చు.
#chilakadadumpahalwa #homecookingtelugu #sweetpoatatohalwa #shakarkandikahalwa #homecooking #hemasubramanian #sweet #indiansweets #dessert #dessertrecipes #cooking #recipe #howtomake #howtocook #yummy
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
Here’s the link to this recipe in English:
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 6
కావలసిన పదార్థాలు:
చిలకడదుంపలు – 1 / 2 కిలో (ఉడికించినవి)
నెయ్యి – 1 టీస్పూన్
జీడిపప్పులు
బాదంపప్పులు
కిస్మిస్లు
నెయ్యి – 1 టేబుల్స్పూన్
కాచి చల్లార్చిన పాలు – 1 కప్పు
పంచదార – 1 / 4 కప్పు
కుంకుమపువ్వు – చిటికెడు (ఆప్షనల్)
యాలకుల పొడి – 1 / 2 టీస్పూన్
You can buy our book and classes on
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE:
FACEBOOK –
YOUTUBE:
INSTAGRAM –
A Ventuno Production :
source
Related posts
9 Comments
Leave a Reply Cancel reply
You must be logged in to post a comment.
Very nice and simple andi… Sticky gaa lekunda undalante em cheyali
Chala bagundi andi nenu try chesthanu 👌👌👌
She is Tamilain 🔥
బందరు లడ్డు(తొక్కుడు.లడ్డు) తయారీ విధానం చూపించండి 🙏🙏
Instead of sugar shall we use add bellam ??
SUPAR RESPPY 🌹🌹🌹👌👌👌
Super recipe mam 💐meeru telugu vara or tamiliansa pls answer me mam Telugu aithe which district in Andhra mam 💐💐
Mam, professional cooking 👌, Miru Telugu varu avadam ma adrustam, u deserve more n more identification n popularity
Hi Andi..your recipes are detailed and in short time. Very organized.