ఈ చేప మంచినీటి చెరువులో పెంచుకునే చేప. ఈ చేప నదులలో కూడా దొరుకుతుంది.టేస్ట్ చాలా బాగుంటుంది దీనిని రోహు లేదా శీలావతి చేప అని కూడా అంటారు.

source