మాంగో పాయసం | Mango Payasam Recipe | Mango Dessert Recipes | Kheer Recipe | Mango Recipes
మాంగో పాయసం | Mango Payasam Recipe | Mango Dessert Recipes | Kheer Recipe | Mango Recipes @HomeCookingTelugu
#mangopayasam #mangokheer #mangorecipes #mangodessert #mango #kheerrecipe #homecookingtelugu
కావాల్సిన పదార్ధాలు :
నెయ్యి
జీడిపప్పులు
కిస్స్మిస్స్
సేమియా – 1 / 2 కప్పు
పాలు – 1 లీటర్
సగ్గుబియ్యం – 1 / 4 కప్పు
పంచదార – 1 / 2 కప్పు
యాలకులపొడి – 1 టీస్పూన్
కుంకంపువ్వు
మాంగో గుజ్జు – 3 కప్పులు
తాయారు చేసేవిధానం :
ముందుగా డ్రైఫ్రూప్ట్స్ వేయించుకోడానికి ఒక పెన్ లోకి కొద్దిగా నెయ్యి వేస జీడీపప్పులు , కిస్స్మిస్స్లు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి .
అదే పెన్ లోకి ఇంకో టీస్పూన్ నెయ్యి , అర కప్పు సేమియా వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి .
ఇపుడు ఒక పెద్ద కడైలోకి లీటర్ పాలు పోసుకొని ఒక పొంగు రానివల్లి , తరువాత
అందులోకి వేయించిన సేమియా వేసి ఉడికించుకోవాలి , అందులోకి ఉడికించుకున్న ఒక కప్పు సగ్గుబియ్యం , అర కప్పు పంచదార వేసి కలుపుకోవాలి .
తరువాత ఒక టీస్పూన్ యాలకులపొడి , కొద్దిగా కుంకంపువ్వు , ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రైఫ్రూప్ట్స్ వేసుకొని కలుపుకొని ముపై సెకండ్ల తరువాత స్టవ్ ఆఫ్ చేసి పది నిముషాలు పటు పక్కనపెట్టుకోవాలి .
పాయసం చల్లారిన తారువాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని మూడు కప్పులు మాంగో గుజ్జు వేసి కలుపుకోవాలి , పలచగా కావాలి అనుకుంటే కొద్దిగా పాలు పోసుకొని పలచన చేసుకోవచ్చు .
ఫైనల్ గా పిస్తా మరియు మామిడి ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మాంగో పాయసం రెడీ ఐనట్టే
దీనిని భోజనం తరువాత కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే డిస్ర్ట్ లాగా మంచి రెఫ్రెషమెంట్ ని ఇస్తుంది , ఏమైనా పండగలకి చేసుకోడానికి కూడా చాల బాగుంటుంది .
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
You can buy our book at
Follow us :
Facebook-
Youtube:
Instagram-
A Ventuno Production :
source
Sugar ki badulu bellam use cheyyocha
Super andi..