చికెన్ కారప్పొడి | Crispy Chicken Karam Podi Recipe | 1 Month Storage Chicken Powder
ఇంటి దగ్గరే సింపుల్‌గా, చాలా టేస్టీగా మరియు 1 నెల వరకు నిల్వ ఉండే చికెన్ కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఈ రెసిపీలో చికెన్‌ను నార్మల్‌గా కాకుండా డీప్ ఫ్రై చేసి క్రిస్పీగా తయారు చేసి, ఆ తర్వాత కారంపొడి చేసాను. అందుకే ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఎక్కువకాలం స్టోర్ చేసుకోవచ్చు. 👉 ఈ కారప్పొడి ఇడ్లీ, దోశ, అన్నం తో అద్భుతంగా ఉంటుంది. ✔️ Easy Recipe…