Similar Posts

45 Comments

  1. బిడ్డా !! నాకు తెలవక అడుగుతున్నా…
    మనం ఇస్తే ఎదురుకట్నం అంటారు గానీ,
    మనం తీసుకుంటే అది కట్నం కదా 🤔🤔

  2. హమ్మో హమ్మో చక్రాల గిద్దలను ఇలా దానిమ్మ రసం తీయటానికి ఉపయోగిస్తారని మాకు తెలియదు ….. బాబోయ్ తమ్మి నువ్వు తోపు

  3. మాటల మాంత్రికుడు వెంకీ ❤ నేను వీడియో చూస్తున్నాను పేరుకు మాత్రమే చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి ❤❤❤

  4. ఇది అన్యాయం అన్నయ మీ మావయ్య గారు సంక కింద పెట్టి వడ చేసేస్తే ఎట్లా అన్నయ్య రోజు వంట ఎవరు చేస్తారు మామయ్యకి మైండ్ లేకుండా పోతుంది😂😂😂😂😂

  5. అసలు ఇల్లరికం ఎందుకు పోయినవ్ రా సామీ. పోకుంటే ఈ బాధలన్నీ తప్పుతుండే కదా 😂

  6. Nuvveppudu vundale kukkina penula…inni maatalu vallemanaka mundey katha laga chepthunnav..😂🤣😂.. story maker.. 😅..
    first time coconut sweet with pomegranate flavour choosa.. 😍😋🤩Hyderabad lo yekkaada vundedi..Venky🤔

Leave a Reply