Original recipe పక్కా కొలతలతో చాపల నిల్వ పచ్చడి 👉 fish pickle in telugu 😋 chepala pachadi tayari
#FishPickle #ChapalaNiluvaPachadi #TraditionalFishPickle #AndhraStylePickle #ChapalaPachadi #NonVegPickle #TeluguRecipe #NilavaPachadi ఈ వీడియోలో పక్కా కొలతలతో, ప్రతి దశను స్పష్టంగా చూపిస్తూ చాపల నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో వివరించాం. ఇది అతి ప్రాచీన ఆంధ్ర వంటకం, నెలల తరబడి నిల్వ ఉంచుకోవచ్చు, రుచి ఏమనగండి – ముద్ద పెట్టే రుచి! ఈ పచ్చడిని వేడి అన్నంతో, దోసెతో, రొట్టెతో కూడా తినచ్చు. Prepared with perfect spice mix, fried fish, and preserved…